Home » C Kalyan
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (Telugu producers council Elections) ఎన్నికలు ఆదివారం ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగాయి. రెండేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు నాలుగేళ్ల తర్వాత జరిగాయి.
తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు ముగిశాయి. 2019 తర్వాత జరిగిన ఎన్నికలివి. ఎన్నికల వాయిదాకు కరోనా ఓ కారణమైతే, నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ విభాగాల్లో అంతరంగికంగా ఉన్న సమస్యలుమరో కారణం.
‘‘చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుంది. మోనోపలి వల్ల పరిశ్రమ నాశనం అవుతుంది. దీనికి కారణం గిల్డ్ మాఫియా. గిల్డ్‌లో ఉన్నది 27 మంది సభ్యులు. దాని వల్ల పరిశ్రమకు వచ్చిన లాభం ఏమీ లేదు. నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులున్నారు. గిల్డ్ సభ్యుల్లో వచ్చిన సమస్యలను సైతం నిర్మాతల మండలి పరిష్కరించింది’’
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC) తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు సి. కళ్యాణ్ (C Kalyan) బుధవారం ఎఫ్.ఎన్.సి.సి.లో జరిగిన మీడియా సమావేశంలో..