Home » Crime
వ్యాపార పరంగా దిన దినాభివృద్ధి చెందుతున్న మండలకేంద్ర మైన నార్పలలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తు న్నాయి. రోజూ రాత్రైతే చాలు ఎవరి ఇంట్లో దొంగలు చొర బడుతారో అనే భయం వారిలో నెలకొంది. కేవలం ఒకటి న్నర నెల వ్యవధిలోనే పెద్ద పెద్ద దొంగతనాలు జర గడం తో మండలకేంద్రం వాసులు నిద్రలేని రాత్రులు గడుపుతు న్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులను వేధిస్తున్న కుమారుడిని కన్నతండ్రే హతమార్చాడు.
సైనేడ్‌తో గుట్టుచప్పుడు కాకుండా దారుణ హత్యలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. వీరు ఇప్పటికే నలుగురిని ఈ విధంగా హత్య చేయగా మృతుల బంధువులు వాటిని సహజ మరణాలుగా భావించి అంత్యక్రియలు చేసేశారు.
ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిలో దారుణం జరిగింది. ఆవుల స్మగ్లర్ అనుకొని కారుతో 30 కిలోమీటర్లు వెంబడించి మరీ ఓ యువకుడిని(12వ తరగతి విద్యార్థి) ‘గో రక్షణ’ మూక తుపాకీతో కాల్చి చంపింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని నవజాత శిశువును కన్న తల్లే చంపేసింది. నాలుగో సంతానంగా మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో ఆ వివాహిత(28) పాలిస్తూనే ఆ శిశువును గొంతు నులిమి ప్రాణం తీసిందని పోలీసులు తెలిపారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు తన తల్లిని చంపి ఆమె మృతదేహంతో ఫొటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని నిందితున్ని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
చిత్తూరు నగరంలో శుక్రవారం ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా వస్తున్న కారు ను ఢీకొని.. ఆ తర్వాత ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో.. అందులోని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత ఆటోనూ ఢీకొంది.
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ముగ్గురు డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ ద్వారకా తిరుమల రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
చంద్రగిరి పట్టణం కొత్తపేటలోని కోసూరి కాంప్లెక్స్‌లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గురువారం రాత్రి చోరీ జరిగింది.
గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు అణిచివేయాలన్నా, ముఖ్యంగా గంజాయి ని నిర్మూలించాలన్నా పార్టీలకు అతీతం గా స్థానిక ప్రజాప్రతినిధులు సహక రిం చాలని అబ్‌గ్రేడ్ సీఐ ఆంజనేయులు కో రారు. స్థానిక మండల పరిషత కార్యాల యంలో బుధవారం వైస్ ఎంపీపీ రఘు నాథ్‌రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావే శం జరిగింది.