Home » ED raids
తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు నిర్వహిస్తోంది.
విశాఖపట్నం మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది.
వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ , సీబీఐలకు తాను ఫిర్యాదు చేశానని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. త్వరలో జగన్‌తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయి ... ఇది ఆరంభం మాత్రమేనని సీఎం రమేశ్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. శుక్రవారం ఏకంగా 9 రాష్ట్రాల్లోని 44 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.
సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బి.లక్ష్మీనారాయణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ ఫామ్ హౌస్‌పై ఈడీ సోదాలు చేపట్టింది. అలాగే అధికార టీఎంసీ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ నివాసంలో సైతం ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ రెండు ప్రదేశాల్లో ఈడీ ఏక కాలంలో దాడులు చేసింది. ఎమ్మెల్యే రాయ్.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్ పేరుతో రూ.400 కోట్ల మేర మోసం చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఈడీ తెలిపింది.
తక్కువ పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో చెల్లింపుల పేరుతో లక్షలాది మంది నుంచి రూ.వేల కోట్ల డిపాజిట్లు సేకరించి మోసగించిన హీరా సంస్థల అధినేత్రి నౌహీరా షేక్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాద్ పార్టీ జౌన్‌పుర్ ఎంపీ బాబు సింగ్ కుష్వాహపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలకు దిగింది. లక్నోలోని కాన్పూర్ రోడ్డులోని స్కూటర్ ఇండియాలో కోట్లు విలువచేసే భూమిని స్వాధీనం చేసుకుంది. ఈడీ బృందం బుల్డోజర్ను రప్పించి ఆ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేసింది.