Home » Elon Musk
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఖుషీ ఖుషీగా ఉండగా.. ఆయన కూతురు వివియన్ జెన్నా విల్సన్ మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌కు రాహుల్ గాంధీ లేఖ రాశారు.
వివియాన్ ఎలన్ మస్క్ మొదటి భార్య ఆరుగురి సంతానంలో ఒకరు. ఆమె లింగమార్పిడి చేయించుకుంది. ఇది మస్క్ ను తీవ్రంగా బాధించింది.
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడానికి స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కీలక పాత్ర వహించాడు. దీని వెనుక మస్క్ కు భారీ ప్రయోజనాలే ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రపంచ బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో ఉన్నారు. ఇటివల తన 11 మంది పిల్లలు, వారి తల్లులను ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం వందల కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి భారత్‌లో సవాలు ఎదురుకాబోతోందా. ఇన్నాళ్లు తిరుగులేని టెలికాం కంపెనీగా ఉన్న జియో స్పీడుకు బ్రేకులు పడతాయా.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారి్‌సకు చెందిన టీమ్.. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ను తొక్కేయడానికి ప్రణాళికలు రచిస్తోందని ఈలన్ మస్క్ ఆరోపించారు.
సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాం 'ఎక్స్'(గతంలో ట్విటర్)ను అణచివేయడానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ బృందం కుట్ర పన్నుతోందా. అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎక్స్(ట్విటర్) విలువ రెండేళ్ల క్రితం ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన సమయంతో పోలిస్తే, ఏకంగా 80 శాతం తగ్గిందని పెట్టుబడుల దిగ్గజ సంస్థ ఫెడెలిటీ తెలిపింది. మస్క్ యాజమాన్యంలో కంపెనీ ఆర్థిక పనితీరు, భవితవ్యంపై తలెత్తిన ఆందోళనలే ఇందుకు కారణమని వెల్లడించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి కాల్పుల దాడి జరిగింది. ఈ దాడిలో ట్రంప్‌నకు గానీ, ఇతరులకు గానీ ఎలాంటి నష్టం జరగలేదు. కానీ ఈ ఘటనపై స్పందించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.