Home » Expats
ఎలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం ఆదివారం పరిశీలించనుంది. నాలుగు రోజులపాటు పోలవరంలోనే పర్యటించనుంది. ప్రాజెక్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, డయాఫ్రం వాల్ ప్రాంతాలను నిపుణులు పరిశీలిస్తారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, క్రాంటాక్టు ఏజెన్సీలతో సమీక్షను నిర్వహిస్తారు.
సౌదీలోనే ఉన్న తెలుగు ప్రవాసులను ఒక్కచోట చేర్చి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలన్న కొందరు ప్రవాసుల్లో కలిగింది. ఆ ఆలోచనకు సౌదీలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా కార్యరూపం దాల్చింది. అందులో భాగంగా తబూక్లో ప్రవాసీ సమ్మేళనానికి శ్రీకారం చుట్టింది.
దుబాయ్‌లో (Dubai) అద్దెలు ఇంతకుముందెన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో భారీగా పెరిగాయి.
ప్రవాసులకు (Expats) గత కొంతకాలంగా డ్రైవింగ్ లైసెన్స్‌ల (Driving Licenses) విషయంలో కువైత్ చుక్కలు చూపిస్తోంది. వాటి జారీకి కొత్త రూల్ (New Rule) తీసుకురావడంతో పాటు కఠిన నిబంధనలు విధించింది.
వలసదారులకు (Expats) రెసిడెన్సీకి, వర్కింగ్‌కు సంబంధించి అత్యంత అనువైన నగరాల జాబితాను 'ఎక్స్‌పాట్ సిటీ ర్యాంకింగ్-2022' (Expat City Ranking 2022) పేరిట గతవారం ఇంటర్నేషన్స్ (InterNations) సంస్థ విడుదల చేసిన విషయం తెలిసిందే.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (United Arab Emirates) ప్రతియేటా భారీ సంఖ్యలో వలసదారులు ఉపాధి కోసం వెళ్తుంటారు. ఇప్పటికే అక్కడ ఏళ్లతరబడి పనిచేస్తున్న ప్రవాస కార్మికులు భారీ మొత్తంలో ఉన్నారు.
మహమ్మారి కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు మూడేళ్ల నుంచి కువైత్ బ్యాంకులు (Kuwait Banks) ప్రవాసులకు (Expatriates) లోన్స్ ఇవ్వడం నిలిపివేశాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని (United Arab Emirates) గోల్డెన్ వీసాదారులకు (Golden Visa holders) మరో గోల్డెన్ చాన్స్. ఇప్పుడు వారి పేరెంట్స్‌కు పదేళ్ల రెసిడెన్సీ కోసం వారు స్పాన్సర్ (Sponsor) చేయవచ్చు.
కువైత్‌లోని ఫర్వానియా (Farwaniya) ప్రాంతంలో ఉన్న పలు అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న ప్రవాస బ్యాచిలర్స్‌కు (Expat Bachelors) ఊహించని కష్టం వచ్చి పడింది.
దేశంలో పౌరసత్వ సమస్య విస్తృతంగా చర్చనీయాంశం అవుతున్న తరుణంలో ప్రత్యేకించి కువైటీలు కాని భార్యలు, విదేశీయులను వివాహం చేసుకున్న కువైత్ మహిళలు, వారి పిల్లలకు సంబంధించిన అధికారిక గణాంకాలు తాజాగా విడుదలయ్యాయి.