Home » Food
వ్యాపారం అనేది ఓ కళ. ఇలాంటి కళ అందరికీ రాదు. కొందరు వ్యాపారంలో పాటించే మెలకువలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. భోజన ప్రియులను ఆకట్టుకునేలా వివిధ రకాల రెసిపీలను సిద్ధం చేస్తుంటారు. ఇలాంటి వినూత్న వంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పరోటాలను వినూత్నంగా వడ్డిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా షాక్ అయ్యేలా చేస్తున్నాడు. పరోటాలను చేసిన తర్వాత కస్టమర్లకు వడ్డించే క్రమంలో అతను చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
కొన్ని ప్రాంతాల్లో కొన్ని వంటలు ప్రసిద్ధి. ఆ తర్వాతి కాలంలో అవి ప్రపంచమంతా విస్తరించినా... అసలు పేర్లు మాత్రం చెరిగిపోవు. అలాంటి కొన్ని వంటలే ఇవి.
కట్టు పొంగలి చాలా మందికి ఇష్టమైన వంటకం. దీన్నే మన వాళ్లు పులగం అని కూడా పిలుస్తారు. ఈ పులగం వెనక చాలా కథే ఉంది.
వరద బాధితుల సహా యార్థం మంగళవారం వేకువ జామున తంబళ ్లపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు రూ. 3 లక్షలు విలువ చేసే కూరగాయలు, బిస్కెట్లు తదితరాలను విజయవాడకు తరలించారు.
విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎఎల్) స్పందించింది. తక్షణ సహాయానికి ముందుకొచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మొదటి రోజు లక్ష మందికి ఆహారాన్ని పంపిణీ..
వరద సహాయచర్యలను వరుసగా రెండోరోజూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముమ్మరం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ను తన కార్యాలయంగా మార్చుకున్నారు.
పిల్లలు తినడానికి మొండికేస్తారు. అయిష్టత ప్రదర్శిస్తారు. బలవంతం చేస్తే ఏడ్చేస్తారు. అలాగని వదిలేస్తే పిల్లలకు పోషకాలు అందేదెలా? ఇలాంటప్పుడు పిల్లలకు బలవర్ధక ఆహారం మీద ఇష్టం పెరిగే చిట్కాలు పాటించాలి!
మానసిక, శారీరక సమస్యలు రెండూ ఆకలిని దెబ్బతీస్తాయి. కఫం, ఒత్తిడి, అజీర్తి, నిరాశానిస్పృహలు ఆకలిని మందగిసాయి. ఆకలి మందగించినప్పుడు రుచిని కోల్పోతాం. వాంతులు ఉండవచ్చు
సూపు అనగానే అది ఇంగ్లీషు వారి విదేశీ వంటకం అనే భ్రమలో చాలా ఇష్టంగా ఆస్వాదిస్తూ ఉంటాం. కానీ ‘సూపం’ పేరుతో రకరకాల సూపుల్ని క్షేమశర్మ తన ‘క్షేమ కుతూహలం’ గ్రంథంలో పేర్కొన్నాడు.