Home » GoldSilver Prices Today
ఆదివారం (02-03-2025) ఉదయం 06:30 గంటల సమయానికి https://bullions.co.in/ ప్రకారం.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,147 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.84,160గా ఉంది.
బంగారం ధరలు బుధవారం నాడు భారీగా పతనమయ్యాయి. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లు పసిడి ధరలపై ప్రభావం చూపుతుంటాయి. అయితే నేడు ఒక్కసారిగా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయాలు స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి సాధారణంగా బంగారం ధరపై ప్రభావం చూపుతుంటాయి. పసిడి రేట్లు రోజురోజుకూ పెరుగుతుండడంతో పండగలు, వివాహాలు వంటి శుభకార్యాయాలకు గోల్డ్ కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండ్రోజులపాటు తగ్గుముఖం పట్టిన పసిడి ధర ఆదివారం నాడు స్వల్ప తేడాతో యథావిధిగా కొనసాగుతోంది.
బిజినెస్ డెస్క్: బంగారం ధర స్వల్పంగా తగ్గింది. https://bullions.co.in/ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం 06:30 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,760 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.85,920గా ఉంది.
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి పసిడి ధరలను పైపైకి తీసుకెళ్లాయి. అయితే నేడు (20-02-2025) గోల్డ్ ధర స్వల్పంగా తగ్గి పసిడి ప్రియులకు శుభవార్త చెప్పింది.
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి సాధారణంగా బంగారం ధరపై ప్రభావం చూపుతుంటాయి. పసిడి రేటు పెరగడంతో పండగలు, వివాహాలు వంటి శుభకార్యాయాలకు గోల్డ్ కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో గోల్డ్‌కు డిమాండ్ పెరిగిపోతోంది. దాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం.
బిజినెస్ డెస్క్: హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.10 తగ్గి రూ.78,890గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.10 తగ్గి రూ.86,060 వద్ద కొనసాగుతోంది.