Home » Hanumanth Rao Mynampally
మల్కాజిగిరి బీఆర్ఎస్ ( BRS ) ముఖ్య నాయకులు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ ( Threatening Phone Calls ) వస్తున్నాయి. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఫోన్ నెంబర్‌తో ఈ కాల్స్ వస్తుండడంతో బాధితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు ( Mainampally Hanmantha Rao ) తనను చంపుతానని బెదిరిస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి ( Minister Mallareddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భయభ్రాంతులకు గురి కావద్దని .. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు(Mainampally Hanmantha Rao) వ్యాఖ్యానించారు.
మాయ మాటలతో మభ్యపెడుతున్న బీఆర్ఎస్(BRS) పాలనకు చరమగీతం పాడటానికి తెలంగాణ ప్రజలు ఆసిక్తితో ఎదురుచూస్తున్నారని
కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Malkajigiri MLA Mainampalli Hanumantha Rao) ఆరోపించారు.
తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక తమకు తిరుగులేదు.. కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టి తీరుతామన్న బీఆర్ఎస్ పార్టీకి (BRS), సీఎం కేసీఆర్‌కు (CM KCR) ఊహించని షాక్‌లు తగులుతున్నాయి...
అధికారపార్టీ బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు స్వయంగా మైనంపల్లి ప్రకటించారు. అలాగే ఏ రోజు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే విషయాన్ని కూడా ఎమ్మెల్యే వెల్లడించారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేయడంతో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పవచ్చు.
బీఆర్ఎస్కు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న(శుక్రవారం) వీడియో రూపంలో పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు మైనంపల్లి ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ(BRS party)కి మైనంపల్లి హన్మంతరావు (Mainampally Hanmantha Rao) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీకి పంపించారు.