Home » Holidays
తెలుగు వారి ముఖ్య పండుగ అయిన సంక్రాంతి కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. విద్య, ఉపాధి, ఉద్యోగం
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్కూళ్లు సెలవులు ప్రకటించింది. తిరిగిన 18వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. అంటే మొత్తం ఆరు రోజుల పాటు విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు.
Telangana Holidays: ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల జాబితాలో తెలంగాణ సర్కారు మార్పులు చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జనరల్ హాలీడేస్ జాబితాలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.
Holidays List: 2024 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ఈ జాబితాలో 27 సాధారణ సెలవులు ఉండగా.. మరో 25 ఆప్షనల్ హాలీడేస్ (ఐచ్ఛి్క సెలవులు) ఉన్నాయి.
Bank Holidays in December: ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో యాప్స్, ఇతర మార్గాల ద్వారా డిజిటల్ లావాదేవీలు భారీగానే పెరిగాయి. అయినా సరే.. కొన్ని పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరి వెళ్లాల్సి ఉంటుంది. లోన్స్, గోల్డ్ లోన్ వంటి వాటి కోసం బ్యాంక్‌కు కచ్చితంగా వెళ్లాల్సిందే.
ఏపీలో దీపావళికి బ్యాంకులకు సెలవుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా స్కూళ్లు, కళశాలకు సెలవులు ప్రకటించడంతో ఇన్నాళ్లూ విద్యార్థులకు ఆటవిడుపు దొరికింది. అయితే ఈ నవంబర్‌లో విద్యార్థులకు అనేక సెలవులు రానున్నాయి. ఒక విధంగా ఈ వార్త విద్యార్థులకు శుభవార్త వంటిందే. అయితే అక్టోబర్‌లోనే కాకుండా ఈసారి...
వినాయక చవితి(Vinayakachaviti) సెలవు ఈనెల 18వ తేది అని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది వినాయక చవితిని
సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 16రోజుల సెలవులున్నాయి(16days holidays in september month for banks). అంటే బ్యాంకు పనిదినాలు కేవలం 14రోజులే. సెలవు రోజులేవో తెలుసుకుంటే మిగిలిన 14రోజులలో ముఖ్యమైన పనులను చక్కబెట్టుకోవడం సులువు.
సెలవు రోజు వస్తోందంటే విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ అందరికీ ఎక్కడ లేని ఆనందం కలుగుతుంటుంది. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగులైతే వారంలో శని, ఆదివారాలు సెలవు ఉండడంతో వీకెండ్ పేరుతో ఎంజాయ్ చేస్తుంటారు. అసలీ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే.. ఈ ఏడాది ..