Home » India
భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించిన ఉగ్రవాదుల్లో ఒకరైన షాహిద్ లతీఫ్ ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో అక్టోబర్ 11వ తేదీన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కాల్పులు...
గాజాలోని హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ ఆజయ్’ను...
ఇజ్రాయెల్-హమాస్ ల(Israel- Hamas) మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో శుక్రవారం పోలీసులు బందోబస్తు పెంచారు. ప్రార్థనాలయాల ముందు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సంఘ విద్రోహ శక్తులు పేట్రేగిపోతారని భద్రతా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ(Indians) పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి టెల్ అవివ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీ(Delhi) విమానాశ్రయంలో దిగింది.
2016లో జరిగిన పఠాన్‌కోట్ దాడి గుర్తుందా? ఈ దాడి సూత్రధారి అయిన పాకిస్తాన్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ అక్టోబర్ 11వ తేదీన హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఈ ఉగ్రవాదితో పాటు అతని ఇద్దరు సహచరులను...
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి కెనడాలోని ఖలిస్తానీ వేర్పాటువాదుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా వాళ్లు చేస్తున్న కార్యకలాపాలు...
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. భారత్‌లోని పాలస్తీనా రాయబారి అబు అల్‌హైజా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కాలం నుంచే...
ప్రస్తుతం భారత్, కెనడా మధ్య తారాస్థాయిలో నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణం ఎవరు? అని ప్రశ్నిస్తే.. ఎవ్వరైనా ఠక్కున కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అని చెప్పేస్తారు. ఎందుకంటే.. తనకొచ్చిన ఇంటెలిజెన్స్ ఆధారంగా
ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. శనివారం ఉదయం హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) 5 వేల రాకెట్లను ప్రయోగించి, ఈ యుద్ధానికి శంఖం..
వరల్డ్ కప్ 2023లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన...