Home » Internet
హర్యానాలోని నుహ్ జిల్లాలో తాజా అల్లర్లకు అవకాశం ఉందనే సమాచారంతో జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వం రద్దు చేసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం రాత్రి 11.59 గంటల వరకూ ఇది అమల్లో ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చింది.
హింసతో అట్టుడుకుతున్న మణిపూర్లో 85 రోజుల తర్వాత ఇంటర్నెట్ సర్వీసులపై ఉన్న నిషేధాన్ని క్రమక్రమంగా ఎత్తివేయాలని ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. రాష్ట్రంలో కొన్ని షరతులతో ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది.
సామాన్యులకు అసౌకర్యం కలిగిస్తూ, సుదీర్ఘ కాలం ఇంటర్నెట్ సదుపాయాన్ని నిషేధిస్తున్న ఏకైక ప్రజాస్వామిక దేశం భారత దేశమేనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా విచిత్రంగా ఉందన్నారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేయడం వల్ల ఉగ్రవాదం, హింస తగ్గుతుందని చెప్పడానికి ఆధారాలు లేవన్నారు.
ఖలిస్థానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ సోమవారంనాడు..
చైనా దురాక్రమణ బుద్ధి గురించి అందరికీ తెలుసు. పొరుగు దేశాలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుందని
జిల్లాలోని కొండపల్లి శాంతినగర్లో రేవ్ పార్టీ కలకలం రేగింది.
మొబైల్ డేటా ఎందుకు ఖర్చైపోతోందో తెలియక సతమతమవుతుంటారు. అయితే ఒకే ఒక్క మిస్టేక్
ఓ ప్యాంట్ క్లాత్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక దాని ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం.
పాకిస్థాన్ పేస్ సంచలన క్రికెటర్ షాహీన్ షా అఫ్రిది భార్య, అందాలరాశీ అన్షా అఫ్రిదీ చిత్రాలు మొట్టమొదటిసారి ఇంటర్నెట్లో వెలుగుచూశాయి....