Home » IPL 2024
MS Dhoni Records in IPL: ఇప్పుడంతా ఐపీఎల్(IPL) మేనియా నడుస్తోంది. బ్యాటర్ల వీరవిహారంతో క్రికెట్(Cricket) ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఐపీఎల్ 16 సీజన్ల వరకు ఒక ఎత్తు.. 17వ సీజన్ ఒక ఎత్తు అన్నట్లుగా ఉంది మ్యాచ్‌లు జరుగుతున్న తీరు. అవును.. ప్రతి జట్టులోని ప్లేయర్స్ ఎక్కడా తగ్గడం లేదు.
ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి విజృంభించింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ (277), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (287 - ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు) విలయతాండవం చేసిన తర్వాత..
ఐపీఎల్-2024 ప్రారంభంలో కాస్త తడబడిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఆ తర్వాత క్రమంగా పుంజుకొని తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ముఖ్యంగా.. ఏప్రిల్ 19వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు.
వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందనే అంచనాలను ఇక్కడ చుద్దాం.
ఐపీఎల్-2024 ప్రారంభమైనప్పటి నుంచి హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో అతడ్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించడం.. చాలామంది అభిమానులకు నచ్చలేదు. అందుకే.. పాండ్యా టాస్ కోసం వచ్చిన ప్రతిసారి...
ఐపీఎల్ 2024 35వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిన్న రాత్రి 67 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. దీంతో ఈ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కానీ హైదరాబాద్ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మాత్రం నష్టపోయాయి. ఎలాగో ఇక్కడ చుద్దాం.
ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్ ధాటికి ప్రత్యర్థి జట్టు బౌలర్లు విలవిలలాడుతున్నారు. వరసగా మూడో సారి 250 పైచిలుకు పరుగులు చేశారు. తమ రికార్డును తామే చెరిపేసుకుంటున్నారు.
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నిఖార్సైన ఆల్ రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లో కూడా జడేజాకు సాటి లేరు. ప్రస్తుత టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్ అంటే రవీంద్ర జడేజా పేరునే చెప్పాలి. ఇప్పటికే ఎన్నో సంచలన క్యాచ్‌లు అందుకున్న జడేజా తాజాగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ ఐపీఎల్‌లో దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తూ ఫోర్లు, సిక్స్‌లతో విరచుకుపడుతున్నాడు. ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. తాజాగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోనీ చెలరేగాడు.
టీ20 వరల్డ్‌కప్ మెగా టోర్నీ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. భారత సెలక్టర్లు టీమిండియా కూర్పు కోసం కసరత్తులు చేస్తున్నారు. టోర్నీ ఆరంభానికి నెల రోజుల ముందుగానే జట్ల వివరాల్ని సమర్పించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ డెడ్‌లైన్ విధించడంతో..