Home » IPL2023
ఉత్కంఠ కలిగిస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. ప్రస్తుత అప్డేట్ ఏంటంటే...
తాము తొలిసారిగా స్ట్రీమింగ్ చేసిన ఐపీఎల్‌ను జియో సినిమా ద్వారా 45 కోట్ల మంది వీక్షించారని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఇది గ్లోబల్ రికార్డుగా నిలిచిందని ఆయన వివరించారు.
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ కప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
ఐపీఎల్-16, (IPL2023)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై (Delhi Capitals) చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఘన విజయం సాధించింది.
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) ప్రవర్తన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ లీగ్‌లో లివింగ్‌స్టోన్ అంచనాల మేరకు రాణిస్తున్నాడు. మరీ గొప్పగా కాకపోయినా ప్రభావవంతంగానే ఆడుతున్నాడు.
ఐపీఎల్లో యంగ్‌స్టర్, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుని పలు రికార్డులను సొంతం చేసుకున్న జైస్వాల్.. తాజాగా మరో అరుదైన ఘనతను సాధించాడు.
ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ ఐపీఎల్లో తన జోరు చూపిస్తున్నాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మరోసారి సత్తా చాటాడు.
దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ తరహాలో మైదానం నలువైపులా ఆడుతూ మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. మైదానం నలువైపులా, ముఖ్యంగా వికెట్ల వెనుక వైపు సూర్య కొట్టే క్రియేటివ్ షాట్లు అద్భుతంగా కనెక్ట్ అవుతాయి.
టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడనే సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి భువి డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ బౌలర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు.
క్రికెట్ బంతి ఎంత గట్టిగా ఉంటుందో తెలిసిందే.. అది తగిలితే ఎంత నొప్పి కలుగుతుందో మాటల్లో చెప్పలేం. కొన్నేళ్ల క్రితం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాల్ తగలడంతో ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు.