Home » Jawan
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్ వరికుంట్ల వెంకటసుబ్బయ్య(40) వీరమరణం పొందారు.
ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లోని ఫ్రంట్ పోస్ట్ బలగాలతో జరుపుకోవడం ప్రధాని పదేళ్లుగా కొనసాగిస్తుండగా, దసరా పర్వదినాన ఆయుధ పూజ నిర్వహించడాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. 2019లో రక్షణ శాఖ మంత్రి ఈ ఆయుధ పూజ ప్రారంభించారు.
ఛత్తీస్‌గఢ్‌లో అబూజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి కడప జవాన్ సహా ఐటీబీపీ(ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు) దళానికి చెందిన ఇద్దరు మరణించారు.
పాకిస్థాన్ ప్రత్యేక సైన్యంతోపాటు ఉగ్రవాదులతో కూడిన ‘బోర్డర్ యాక్షన్ టీమ్’ (బ్యాట్ దళం) భారత ఆర్మీ పోస్టుపై చేసిన అకస్మాత్తు దాడిలో ఓ జవాను మృతి చెందగా, కెప్టెన్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కార్గిల్ యుద్ధాన్ని భారత్ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
మణిపూర్‌లో జిరిబం జిల్లాలోని మాంగ్‌బంగ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్ఫ(సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) జవాన్ మృతి చెందారు.
జమ్మూకశ్మీర్‌లో భారత భద్రతా బలగాలపై శనివారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో భారత వాయుసేనకు చెందిన ఓ జవాను మృతి చెందగా నలుగురు సైనికులకు గాయాలయ్యాయి.
మణిపుర్లో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బిష్ణూపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై కాల్పులకు తెగబడడంతో ఇద్దరు జవాన్లు మరణించారు.
ఒకప్పుడు సినిమా తారలపై తమ అభిమానాన్ని బ్యానర్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం, చిత్రపటాలను ఘనంగా ఊరేగిచండం ద్వారా చూపించేవారు. అయితే మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో తమ అభిమానాన్ని వీడియోలు, రీల్స్ రూపంలో చూపిస్తున్నారు. కొందరు...
గన్ మిస్ ఫైర్(Miss Fire) అయి ఓ ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బందిపోరా జిల్లాలోని ఆర్మీక్యాంపు(Army Camp)లో 14 రాష్ట్రీయ రైఫిల్స్ కి చెందిన ఓ జవాన్ తన తుపాకీ(Gun)తో పొరపాటున కాల్పులు జరిపాడు.