Home » Jony Master
Shekhar Basha: బిగ్‌బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్‌పై మరో కేసు నమోదు అయ్యింది. కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఖర్ బాషా వ్యక్తిగత మొబైల్‌తో పాటు, అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్‌లు సీజ్ చేయాలని బాధితురాలు కోరింది.
ఈ ఏడాది టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్‌షాకే తలిగిందని చెప్పుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్‌పై లైంగిక వేధింపుల పాల్పడ్డారంటూ జానీపై కేసు నమోదు అవడం.. జైలుకు వెళ్లడం.. ఆపై బెయిల్‌పై బయటకు రావడం ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమే..
ఒక షో కోసం జానీ మాస్టర్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లినప్పుడు బస చేసిన హోటల్లో జానీ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ యువతి ఫిర్యాదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో నమోదయింది. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరింపులు కూడా చేశారని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై కేసు నమోదయింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఫిర్యాదు అందింది.