Home » Kadiri
జింక్, పొటాషి యం లోపం వల్లే వరి పంట తెగు ళ్ల బారిన పడిందని కదిరి ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రామసుబ్బయ్య, శాస్త్రవేత్త డాక్టర్ రమే్షనాయక్ తెలిపారు.
సీపీఎం సీనియర్ నేత బడా సుబ్బిరెడ్డి (66) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మృతిచెందారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.
మండలకేంద్రం లో శుక్రవారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి రాకూడదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. బుఽధవారం సాయంత్రం శమీనారాయణస్వామి ఆలయంలో చేనేతల సర్వసభ్యసమావేశాన్ని నిర్వహించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లక్ష్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. పట్టణంలోని ఆర్అండ్బీ భవనంలో శనివారం ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు.
నియోజకవర్గ కేంద్రం కదిరిలో విద్యుత అధికారులు వ్యవసాయానికి అందించాల్సిన విద్యుత సరఫరా అంతరాయంపై రాష్ట్ర విద్యుత శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరా తీశారు.
మధ్యాహ్న భోజన పథకం సరుకులను హెల్పర్ ఇంటికి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. పాఠశాల కమిటీ చైర్మనే స్వయంగా ఫొటోలు తీసి ఇంటిదొంగ గుట్టురట్టు చేశాడు.
‘ఊరూరా గంజాయి’ శీర్షికన ఈనెల 17వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ రెండ్రోజుల క్రితం ప్రచురించిన కథనంతో అధికారుల్లో చలనం వచ్చింది. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.