Share News

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు సారీ చెప్పిన కార్తీ

ABN , Publish Date - Sep 24 , 2024 | 04:02 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హీరో కార్తీ క్షమాపణలు చెప్పారు. సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కార్తీ లడ్డూ గురించి కామెంట్ చేశారు. కార్తీ తీరును ఈ రోజు పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. మరోసారి ఇలా మాట్లాడొద్దని కార్తీని హెచ్చరించారు. పవన్ వార్నింగ్ ఇవ్వడంతో కార్తీ స్పందించారు. వెంటనే క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు సారీ చెప్పిన కార్తీ
Hero Karthi Apology To Pawan Kalyan,

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హీరో కార్తీ క్షమాపణలు చెప్పారు. సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కార్తీ లడ్డూ గురించి కామెంట్ చేశారు. కార్తీ తీరును ఈ రోజు పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. విజయవాడలో దుర్గమ్మ వారి మెట్లను ఊడ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మరోసారి ఇలా మాట్లాడొద్దని కార్తీని హెచ్చరించారు. పవన్ వార్నింగ్ ఇవ్వడంతో కార్తీ స్పందించారు. వెంటనే క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశారు. దీంతో ఈ వివాదం ఇంతటితో సద్దుమణిగింది.

Updated Date - Sep 24 , 2024 | 04:02 PM