Home » Krishna
గ్రామ పంచాయతీ కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపి, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.వెంకట్రామయ్య, ఉమామహేశ్వరరావు కోరారు.
ఎన్నికలకు ముందు జరిగే పరిణామాలు ప్రజల్లో నాటుకుపోతాయి. ప్రతి అంశం ఆయా పార్టీల ఖాతాల్లో జమ అవుతుంటుంది. ప్రజల్లో చర్చనీయాంశంగా ...
తిరుమల: టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు (Bonda Uma Maheswara Rao) శనివారం ఉదయం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు.
గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
గ్రామీణ మహిళలకు చేతివృత్తుల్లో ఉచితశిక్షణతో పాటు ఉపాధి కల్పించటం ద్వారా వారి స్వయం సమృద్ధి, ఆర్ధిక స్వావలంబనకు చేయూత ఇస్తున్నట్టు ఆత్కూరు స్వర్ణభారత్‌ట్ర్‌స్ట ప్రాంగణంలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి ఉచిత శిక్షణాకేంద్రం (యుబీఆర్‌ఎ్‌సఈటీఐ) డైరెక్టర్ వివేకానందశర్మ పేర్కొన్నారు.
ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గన్నవరం ఘటనకు సంబంధించి టీడీపీ నేత పట్టాభిరామ్‌కు కోర్టు రిమాండ్ విధించింది.
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్‌జైలుకు తరలించారు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడులపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు.
మహాశివరాత్రి సందర్భంగా వన్‌టౌన్ బ్రాహ్మణవీధిలోని శ్రీకన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు కెనాల్ రోడ్డులో రథోత్సవం నిర్వహిస్తున్నట్లు అన్నసత్ర కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకట లక్ష్మీవరప్రసాద్ తెలిపారు.