Home » Mahatma Gandhi
రాజకీయ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందిని సత్పతి మనుమడు సుపర్నో సత్పతి దీనిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిని దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.
అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలను మూసి వేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణాదారులపై చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.
స్వేచ్ఛకు చిహ్నంగా అమెరికాలోని న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ తరహాలోనే.. బాపూ ఘాట్‌లో ఏర్పాటుచేయబోయే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని‘స్టాచ్యూ ఆఫ్ పీస్’గా వ్యవహరించాలని ప్రభుత్వం సంకల్పించింది.
మద్యం మత్తు, సోషల్ మీడియా పైత్యంతో కొందరు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇదే క్రమంలో కొందరు ఆకతాయిలు మహాత్మా గాంధీ విగ్రహం నోటిలో బాంబు పెట్టి పేల్చి వీరంగం సృష్టించారు.
మూసీ తీరంలోని బాపూఘాట్‌ను అద్భుతంగా తీర్చి దిద్ది ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును చేస్తోంది. ఇందుకు సంబంధించిన నమూనాలపై అధికారులు చర్చలను ప్రారంభించారు.
స్వరాజ్యం సాధించిన బాపూజీ.. కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యమని, సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
మహాత్మా గాంధీపై(Mahatma Gandhi) ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘‘ఈ విషయంలో నన్ను క్షమించండి..! 1982లో రిచర్డ్ అటెన్‌బరో చలనచిత్రం ‘గాంధీ’ విడుదలయ్యే వరకు కూడా ప్రపంచానికి గాంధీ గురించి తెలియదు.
బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించిన అనంతరం 'గాంధీ'పై సినిమా వచ్చేంత వరకూ జాతిపిత మహాత్మా గాంధీ గురించి ప్రపంచానికి తెలియదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంపై కాంగ్రెస్ కస్సుమంది. మహాత్మాగాంధీ వారసత్వాన్ని మోదీ ధ్వసం చేశారని ప్రతి విమర్శలు చేసింది.
రాహుల్ గాంధీని 'భావి మహాత్ముడు'గా ప్రశంసిస్తూనే, గాంధీజీని 'కన్నింగ్' అంటూ గుజరాత్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, స్టార్ క్యాంపెయినర్ ఇంద్రనీల్ రాజ్‌గురు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
భారతీయ జనతా పార్టీ ఫస్ట్ లిస్ట్‌లో 33 మంది సిట్టింగులకు టికెట్ దక్కలేదు. భోపాల్ సిట్టింగ్ ఎంపీ సాద్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు టికెట్ ఇవ్వలేదు. అందుకు గల కారణం 2019లో జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే.. ఆ తర్వాత ప్రగ్యా ఠాకూర్ క్షమాపణ కూడా చెప్పింది. గాంధీపై చేసిన వ్యాఖ్యలతో ప్రధాని మోదీ బాధ పడ్డారు.