Home » Money Scam
ఈమధ్య కాలంలో నకిలీ నోట్ల దందా బాగా పెరిగిపోయింది. వెబ్ సిరీస్‌లతో పాటు సోషల్ మీడియాలో నకిలీ నోట్లను ఎలా తయారు చేయాలన్న వీడియోలు విస్తృతంగా అందుబాటులో ఉండటంతో.. వాటిని చూసి దుండగులు నకిలీ నోట్లు తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సైతం అదే పని చేశారు.
ఓ లేడీ డాక్టర్ కూడా ఈ-కామర్స్ సైట్లో రూ.300 విలువైన లిప్టిక్ ఆర్టర్ చేసింది. కానీ ఆ ఆర్డర్ డెలివరీ కాకుండానే జరిగిన పనికి..
పాపం 75ఏళ్ల వ్యక్తి నుంచి ఏకంగా 3.30కోట్ల రూపాయలు కొట్టేశారు. డబ్బు కొట్టేయడానికి వారు నడిపినా డ్రామా తెలిస్తే షాకవుతారు.
క్విడ్ ప్రోకోలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూ మార్పిడి చేసుకున్నారనే కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మాజీ కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పాటు మరో 14 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది.
రిటైర్మెంట్ తరువాత హాయిగా విశ్రాంత జీవనం గుడుపుతున్న ఓ వ్యక్తి జీవితంలో ఒకే ఒక్క ఫోన్ కాల్ ఊహించని దెబ్బ కొట్టింది