Home » Nirmal
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిర్మల్ జిల్లా భైంసాలో మంగళవారం నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ సందర్భంగా పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
భైంసా అల్లర్ల బాధితులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ భేటీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం బైంసా (Bainsa) నుంచి ప్రారంభం కానుంది.
నిర్మల్ జిల్లా: బైంసా (Bainsa)లో హైటెన్షన్ (High Tension) నెలకొంది. పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. బీజేపీ (BJP) బహిరంగ సభ స్థలంవైపు ఎవరినీ అనుమతించడంలేదు.
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగలబోతోంది. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు పాటిల్ బీజేపీలో చేరబోతున్నారు.
గల్ఫ్‌లో మరణించిన నిర్మల్ జిల్లా వాసి. పాస్‌పోర్టులో అడ్రస్ సరిగా లేనికారణంగా మృతదేహం తరలింపులో అవాంతరాలు.