Home » Patnam Narender Reddy
దరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు బీఆర్‌ఎస్ పార్టీ నేతల హస్తం ఈ దాడి వెనుక ఉందనే ఆరోపణలు ..
కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ప్రారంభానికి ప్రభుత్వం ముందుకు వస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ రాజకీయాలు (TS Politics) జోరందుకున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ను ఈసారి గద్దె దించాల్సిందేనని ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ (BJP, Congress) పార్టీలు.. గులాబీ బాస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నారు..