Home » Petrol Price AP
ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ వాహనదారులపై పడిందా. పెట్రో ఉత్పత్తుల పెరుగుదలకు కారణం అదేనా. కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై రూ.2 ఎక్పైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ అర్థరాత్రి నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.
ఆరు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.96,862 కోట్లు’ అని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో భారీ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నిర్ణయించింది
పెట్రోల్ ధరలపై (Petrol prices) పార్లమెంట్ సాక్షిగా కేంద్రం షాకింగ్ విషయం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వ్యాట్ పన్నులకు అనుగుణంగా చమురు ధరలు ఉన్నాయని లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి ఈ మేరకు లిఖితపూర్వకంగా పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారు.