Home » President
నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్(82) ఆదివారం తెల్లవారుజామున మృత్యువతా చెందారు.
రిపబ్లిక్ డే-2024 సందర్భంగా అందించే రాష్ట్రపతి మెడల్ అవార్డులకు త్వరితగతిన పేర్లు సిఫారసు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను మరోసారి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు ఈనెల 24న రెండో లేఖ రాసింది. ఏటా ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ కింద రాష్ట్రపతి మెడల్స్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదానం చేస్తుంటారు.
మోదీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతోందా? ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ అని తీసుకురానుందా..? విపక్షాల ‘ఇండియా’ కూటమికి భయపడే ఇలా పేరు మార్చుతోందా..? తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. ఈ డిమాండ్‌తో ఆయన కుమారుడు, ఉదయనిధి నేతృత్వంలో రాష్టవ్యాప్తంగా నిరాహార దీక్షలు జరిగాయి.
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం నగరంలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరుగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రీవ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి హాజరవుతారు.
నేపాల్ కాంగ్రెస్ నేత రామ్ చంద్ర పౌడెల్ ఆ దేశ మూడవ అధ్యక్షుడిగా సోమవారంనాడు..
చైనా ముప్పును తప్పించడం, ప్రతిభకు పెద్ద పీట వేయడం తన లక్ష్యాలని చెప్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఇండియన్ అమెరికన్
ప్రధాని నరేంద్ర మోదీ.. మాటల మాంత్రికుడు.. తన మాటలతో ఎంతటి వారినైనా మెప్పించగలరు. ఆయన తాజాగా పార్లమెంటులో చేసిన ప్రసంగానికి బీజేపీ నేతలంతా స్లోగన్స్.. క్లాప్స్‌తో అల్లాడించారు. కానీ ఒక్కరు మాత్రం క్లాప్స్ కొట్టలేదు.
ఐదవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పూరి జగన్నాథుడిని దర్శించుకున్నారు. ఆలయాన్ని చేరుకోవడానికి ఆమె ఇక్కడి గ్రాండ్ రోడ్లో