Home » Revanth Padayatra
దొరల పాలన ముగిసిందనీ.. ప్రజా పాలన ప్రారంభమయిందనీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే వ్యాఖ్యానించిన రేవంత్.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. గురువారం రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కనిపించిన రెండు దృశ్యాలు.. రేవంత్ పాలన విభిన్నంగా ఉండబోతోందని నిరూపిస్తోంది.
ఆయన.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నాయకుడు. ప్రజల నాడి పట్టి వారిలో చైతన్యం నింపే నేత. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజా సమస్యలే ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేసిన లీడర్. ఈ అంశాలే ఆయన్ని పురాతన జాతీయ పార్టీకి రాష్ట్ర బాధ్యతలు చేపట్టేలా చేసింది. అదీ అనధి కాలంలోనే. ఇప్పుడు ఏకంగా సీఎం రేసులోకి రావడంతో తెలంగాణ ప్రజల చూపంతా ఆ నేతపైనే ఉంది. ఇప్పటికే మీకర్థం అయి ఉంటుంది. ఆయనెవరో కాదు.. అనుముల రేవంత్ రెడ్డి.
ఉచిత విద్యుత్‌పై రాష్ట్రంలో తీవ్ర రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్ కాసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నను జోకుడు రామన్న అంటే బాగుంటదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జోగు రామన్న చెల్లని రూపాయని కేసీఆర్ నిర్ణయించారని.. అందుకే జోగు రామన్నకి మళ్లీ మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. ఆదిలాబాద్‌కు బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు.
రాష్ట్రంలో విపక్ష నేతలపై మంత్రి పువ్వాడ అజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం.. రాష్ట్రంలో మరో కొత్త పార్టీ (New Political Party) పురుడు పోసుకోనుందా..? టీఆర్ఎస్ (TRS) పార్టీ బీఆర్ఎస్గా (BRS) మారడంతో.. అదే TRS పేరిట సెంటిమెంట్‌తో సరికొత్తగా పార్టీ ఆవిర్భవించనుందా..?
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు పెనుప్రమాదం తప్పింది.
తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. అధికార బీఆర్ఎస్పై (BRS) ప్రతిపక్షపార్టీల నేతలు ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress) వ్యవహార తీరు గురించి అయితే ఇక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు...
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘