Home » Rohit Sharma
భారత కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రోహిత్ లావుగా ఉంటాడంటూ షమా మహ్మద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో హిట్ మ్యాన్‌పై షమా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Rohit Sharma: రోహిత్ ఫిట్‌గా ఉండడని, లావుగా ఉంటాడంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంట్రవర్సీకి దారి తీశాయి.
IND vs NZ: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్న అయ్యర్.. చాంపియన్స్ ట్రోఫీలోనూ దాన్నే కొనసాగిస్తున్నాడు.
India Playing 11: టీమిండియా మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. ఈసారి కఠిన ప్రత్యర్థితో తలపడుతోంది. సెమీస్‌కు ముందు ఈ మ్యాచ్‌ను మంచి ప్రాక్టీస్‌లా వాడుకోవాలని అనుకుంటోంది.
Champions Trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో అతడు వరుసగా ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టచ్‌లోకి రావడం అతడికి బిగ్ ప్లస్‌గా మారింది.
Rohit Sharma: సారథి రోహిత్ శర్మ లేకుండానే చాంపియన్స్ ట్రోఫీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది భారత్. అసలు కివీస్‌తో పోరుకు హిట్‌మ్యాన్ ఎందుకు దూరం అవుతున్నాడు? అతడ్ని ఎవరు రీప్లేస్ చేయనున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
ICC Rankings: తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. చాంపియన్స్ ట్రోఫీతో అతడు రిథమ్‌లోకి వచ్చాడు. పాకిస్థాన్‌పై అద్భుతమైన శతకంతో మళ్లీ టాప్‌లోకి దూసుకొచ్చాడు.
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా దూసుకెళ్తోంది. వరుస విజయాలతో సెమీస్‌కు క్వాలిఫై అయింది. ఇదే జోరులో కప్పు ఎగరేసుకుపోవాలని చూస్తోంది.
Champions Trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ ఫోకస్ చాంపియన్స్ ట్రోఫీ మీదే పెట్టాడు. మెగా టోర్నీలో భారత్‌ను విజేతగా నిలబెట్టాలని అతడు కసితో ఉన్నాడు.
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో మోస్ట్ ఎగ్జయిటింగ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా ఆదివారం నాడు బ్లాక్‌బస్టర్ ఫైట్ జరగనుంది.