Home » S Jaishankar
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌పై అమెరికా వైట్‌హౌస్ అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆధునిక భారత్-అమెరికా దౌత్య బంధానికి జైశంకర్ ‘‘ఆర్కిటెక్ట్’’ (రూపశిల్పి) అంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొనియాడారు.
భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలకు విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి గట్టి కౌంటరిచ్చారు. ట్రూడో ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలుంటే చూపిలాంచాలని అన్నారు.
వాక్ స్వాతంత్ర్యం గురించి భారత్ ఇతర దేశాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
చైనా, పాకిస్తాన్, కెనడా.. ఈ మూడు దేశాలు భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ఎప్పటి నుంచో భారత్‌పై విషం చిమ్ముతూనే ఉంది. సరిహద్దు విషయంలో భారత్, చైనా మధ్య వివాదాలు...
గత కొన్ని రోజుల నుంచి కెనడా వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. తొలుత ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై ఆరోపణలు చేసి కెనడా అభాసుపాలైంది. ఈ వ్యవహారంలో.. ఉగ్రవాదులకు కెనడా..
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకావడం లేదన్న విషయం...
2011 నుంచి ఇప్పటివరకు 17.50లక్షల మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని (Indian Citizenship) వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది.
గోవాలోని బెనాలిం గ్రామంలో శుక్రవారం జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) దేశాల విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో కీలక ఘటన జరిగింది...
భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి సామాన్యంగా నిలకడగా ఉందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం చేసిన ప్రకటనపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం
బిలావల్ భుట్టో జర్దారీతో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ సమావేశం కాకపోవచ్చని తెలుస్తోంది.