Home » Savarkar
జాతీయ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ ఖండించారు. రాహుల్ రాజకీయ లబ్ది కోసం కాషాయ సిద్ధాంతకర్తని పదేపదే దూషిస్తున్నారని అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం రెండు ముఖ్యమైన వంతెనలకు పేర్లను మార్చింది. వెర్సోవా-బాంద్రా సీ లింక్ వంతెనకు వీర్ సావర్కర్ సేతు అని నామకరణం చేసింది. అదేవిధంగా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ వంతెనకు అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మృతి నవ సేవ అటల్ సేతు అని పేరు పెట్టింది. రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వంతెనలకు భరత మాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టినందువల్ల వివాదాలకు తావులేదన్నారు.
ఉత్తరప్రదేశ్ మాధ్యమిక్ శిక్షా పరిషత్ 2023-24 విద్యాసంవత్సరానికి గాను 9 నుంచి 12వ తరగతి వరకూ యూపీ బోర్డ్ క్లాసెస్ పాఠ్యాంశాల్లో గణనీయమైన మార్పులు చేసింది. వినాయక్ దామోదర్ సావర్కర్ సహా 50 మంది ప్రముఖుల బయోగ్రఫీని సిలబస్‌లో చేర్చింది.
కర్ణాటక సిలబస్ నుంచి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కెబి హెడ్గెవార్, హిందుత్వవాది వీడీ సావర్కర్ పాఠ్యాంశాలను తొలగించడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. గడ్కరిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ఇష్టపడరని, ఆ కారణంగానే ఆయన ఆర్ఎస్ఎస్ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంటారని పేర్కొంది.
కర్ణాటకలో విద్యార్థుల పాఠ్యాంశాల నుంచి సావర్కర్, హెడ్గేవార్ పాఠాలను తొలగించడంపై మౌనంగా ఎందుకు ఉన్నారని శివసేన-యూబీటీ (Shiv Sena -UBT) నేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) నిలదీశారు. అధికారం కోసం సిద్ధాంతాలతో రాజీ పడుతున్నారని దుయ్యబట్టారు.
కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం రోజే వీడీ సావర్కర్ జయంతి కూడా రావడంతో పాత పార్లమెంటులోని సెంట్రల్ హాలులో సావర్కర్ చిత్రపటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ధన్యవాదాలు తెలిపారు.
మహారాష్ట్రలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.
హిందుత్వవాది, స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత వినియాక్ దామోదర్ సావర్కర్ గౌరవార్ధం థానేలో 'సావర్కర్ గౌరవ్ యాత్ర' ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే..
వీడీ సావర్కర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర వికాస్ అఘాడి...