Home » Singareni
పర్యావరణహిత సుస్థిర మైనింగ్తో పాటు సంప్రదాయేతర విద్యుత్రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్నందుకుగాను సింగరేణికి జాతీయస్థాయిలో మరోప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 108 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున దీన్ని సద్వినియోగం చేసుకొని, రోజుకు కనీసం 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలను’ సింగరేణిలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏరియాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ అధికారులను ఆదేశించారు.
దీపావళి సందర్భంగా పీఎల్ఆర్ఎస్ (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డు స్కీం) బోన్సను శుక్రవారం సింగరేణి కార్మికులకు చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
లాభాలే లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు (ఓసీపీ)ల కారణంగా పరిసర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
బొగ్గు ఉత్పత్తిలో 135 ఏళ్ల చరిత్ర కలిగి.. తెలంగాణ కొంగుబంగారంగా వెలుగొందుతున్న సింగరేణి సంస్థకు భవిష్యత్తులో బొగ్గు దొరకడమే కష్టంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
దసరా పండుగకు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంస్థ లాభాల్లో 33 శాతం బోనస్ కింద ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.
Singareni Employees: సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా దసరా బోనస్ ప్రకటించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంయుక్తంగా..
వరద బాధితుల సహాయార్థం ఉద్యోగుల ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్వం మినహాయించింది.
సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ విధానంలో నియమితులైన 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.