Home » Teachers Day
పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
గురువే ప్రతి ఒక్కరికీ గైడ్, ఫిలాసఫర్ అని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాల్‌లో గురువారం గురుపూజోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాణాలు కాపాడే డాక్టర్‌ను వైద్యో నారాయణో హరి అంటారని, అయితే గురువును సాక్షాత్తు..
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణన జయంతి సందర్భంగా గురువారం స్థానిక బుగ్గకాలువలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో గురుపూజోత్సవం నిర్వహించారు.
విజ్ఞానాభివృద్ధికి గురువు పునాదిలాంటివారని, నా ఉన్నతికి దోహదపడింది కూడా గురువులేనని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. గురువారం రాయచోటి పట్టణంలోని లయ గార్డెన్స్‌లో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం (ఉపాధ్యాయ దినోత్సవ) వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తల్లిదండ్రుల తర్వాత గురువు లకే అగ్రపీఠమని, భావితరాలను ఉత్తమ విద్యార్థులుగా తీర్థిదిద్దేది గురువులేనని వక్తలు వ్యాఖ్యానించారు. ఎర్రగుం ట్ల మానవత యూనిట్ ఉపాధ్యాయులను సన్మానించింది. డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జయంతి పురస్కరించుకుని విశ్రాంత డిప్యూటీ డీఈఓ బి.మునిరెడ్డి, ఉపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, భారతి, సాంబశివుడును సత్కరించారు.
ట్వంటీ ఇయర్స్ బ్యాక్.. సేమ్ కార్డ్స్ ప్రింటెడ్.. నేమ్స్ డిఫరెంట్. టూ వీక్స్ హ్యాపీస్..! దెన స్టార్టెడ్ స్ట్రగుల్..! నేమ్ డిలీటెడ్..’ ఈ డైలాగ్ గుర్తుందా..? మనీ సినిమాలో పెళ్లి గురించి కోటా శ్రీనివాసరావు చెబుతారు. అచ్చం ఇలాంటిదే. కానీ పెళ్లి కాదు. గురు పూజోత్సవం. విద్యాశాఖ ఆధ్వర్యంలో కార్డ్స్ ప్రింటెడ్..! దెన వెన్యూ చేంజ్‌డ్..! అగెయిన కార్డ్స్ ...
గురుపూజోత్సవం రోజు (Teachers Day) గురువులపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ (Audimulapu Suresh) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన టీచర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..
మంత్రి ఆదిమూపు సురేష్ వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందరూ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలో మునిగిపోయి ఉంటే ఉపాధ్యాయుడు మాత్రం ఊహించని విధంగా తరగతిలోనే చేసిన పనికి..
ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి కర్తవ్య కాల్లో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం దిశగా శీఘ్రగతిన ముందుకు తీసుకువెళ్లాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 2023 సంవత్సరానికి ఎంపిక చేసిన 75 మందికి జాతీయ టీచర్స్ అవార్డులను మంగళవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రదానం చేశారు.