Home » Telangana Agitation
బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి, అవకాశాలు పొందిన వారే పార్టీలు మారుతోన్నారని బీఆర్ఎస్ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లను సంజీవని ఇచ్చి పార్టీ అధినేత కేసీఆర్ బతికించారని ఆయన పేర్కొన్నారు.
Telangana: కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుల్‌స్టాప్ పెట్టారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గుత్తా మాట్లాడుతూ.. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని మీటింగుల్లో మాత్రమే కలిసినట్లు తెలిపారు.
Telangana: సమాజంలో చెడును నిర్మూలించడానికి పోలీసులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. డ్రగ్స్, గంజాయి ఇలా ఎన్నో అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపేందుకు తమవంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంత చేసినప్పటికీ ఎక్కడో ఒక చోట నిత్యం గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతూ పోలీసులకు పెను సవాల్‌ను విసురుతూనే ఉన్నాయి.
Telangana: బీజేపీ హటావో దేశ్ కి బచావో నినాదంతో ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయి ఉన్నామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరాముడు మంచివాడే కాదని ఎవరు కూడా అనరని.. రాముని పేరుతో రాజకీయం చేయడం ఏమాత్రం సరికాదన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR) .. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని (Martyrs Memorial) ప్రారంభించారు..
తెలంగాణ (Telangana) కోసం పోరాడిన అమరుల త్యాగాలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంతో న్యాయం జరిగింది.. కానీ వారి కుటుంబాలు మాత్రం దిక్కు మొక్కలేకున్నాయ్..! త్యాగాల పునాదులపై ఏర్పడిన సొంత రాష్ట్రంలో అమరులు కుటుంబాలకు ఒరిగిందేంటి..!