SRH vs GT Live Score: గుజరాత్ హ్యాట్రిక్.. హైదరాబాద్ తీరు మారలేదు
ABN , First Publish Date - Apr 06 , 2025 | 06:47 PM
SRH vs GT Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

Live News & Update
-
2025-04-06T22:56:59+05:30
గుజరాత్ హ్యాట్రిక్
హైదరాబాద్‌కు వరుసగా నాలుగో ఓటమి
రాణించిన గిల్ (61), వాషింగ్టన్ సుందర్ (49)
16.4 ఓవర్లనే లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్
బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన సన్‌రైజర్స్
-
2025-04-06T22:35:14+05:30
వాషింగ్టన్ సుందర్ (49) అవుట్
గిల్ (51 నాటౌట్) హాఫ్ సెంచరీ
విజయం దిశగా గుజరాత్
12.1 ఓవర్లకు గుజరాత్ స్కోరు 106/3
విజయానికి 41 బంతుల్లో 47 పరుగులు అవసరం
-
2025-04-06T22:18:51+05:30
పది ఓవర్లకు గుజరాత్ స్కోరు 82/2
నిలకడగా ఆడుతున్న గిల్ (35)
వేగంగా ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ (40)
విజయం కోసం 60 బంతుల్లో 71 పరుగులు అవసరం
-
2025-04-06T22:00:41+05:30
ఆరో ఓవర్లో 20 పరుగులు
వాషింగ్టన్ సుందర్ రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు
భారీగా పరుగులు ఇచ్చిన సమర్‌జీత్
పవర్ ప్లే ముగిసే సరికి గుజరాత్ స్కోరు 48/2
-
2025-04-06T21:54:40+05:30
కష్టాల్లో గుజరాత్
సుదర్శన్ (5), బట్లర్ (0) అవుట్
5 ఓవర్లకు గుజరాత్ స్కోరు 28/2
క్రీజులో గిల్ (19), వాషింగ్టన్ సుందర్ (3)
-
2025-04-06T21:33:37+05:30
బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్
ఓపెనర్లుగా సాయి సుదర్శన్, శుభమన్ గిల్
-
2025-04-06T21:12:25+05:30
ముగిసిన SRH బ్యాటింగ్.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే
ముగిసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్
టాప్ ఆర్డర్ విఫలం
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు
గుజరాత్ విజయలక్ష్యం 153 పరుగులు
వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన హైదరాబాద్
-
2025-04-06T20:29:33+05:30
పది ఓవర్ల తర్వాత
10 ఓవర్ల తర్వాత హైదరాబాద్ స్కోర్ 64/3
నిలకడగా ఆడేతున్న నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్
-
2025-04-06T20:01:59+05:30
పవర్ ప్లే తర్వాత SRH స్కోర్ ఎంతంటే
6 ఓవర్ల తర్వాత హైదరాబాద్ స్కోర్ 45/2
బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఔట్
సిరాజ్‌కు రెండు వికెట్లు
ఉప్పల్ స్టేడియంలో సత్తా చాటిన లోకల్ బాయ్ సిరాజ్
గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న సిరాజ్
-
2025-04-06T19:55:11+05:30
రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
ఐదో ఓవర్లో రెండో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
18 పరుగుల వద్ద అభిషేక్ శర్మ ఔట్
సిరాజ్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ పెవిలియన్
-
2025-04-06T19:35:21+05:30
ఫస్ట్ ఓవర్ తర్వాత స్కోర్ ఎంతంటే
ఫస్ట్ ఓవర్ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ 9/1
మొదటి ఓవర్ చివరి బంతికి ట్రావిస్ హెడ్ ఔట్
8 పరుగుల వద్ద హెడ్ ఔట్
-
2025-04-06T19:05:19+05:30
ఎస్‌ఆర్‌హెచ్ టాస్ ఓడినా కోరుకున్నదే
హైదరాబాద్ టాస్ ఓడినా ఫస్ట్ బ్యాటింగ్
ఫస్ట్ బ్యాటింగ్ హ్యాపీ అన్న కెప్టెన్ కమిన్స్
దూకుడుగా ఆడి మంచి స్కోర్ చేస్తామన్న కమిన్స్
-
2025-04-06T19:03:21+05:30
టాస్ గెలిచిన గుజరాత్
టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్
తొలుత బౌలింగ్ ఎంచుకున్న టైటాన్స్
మొదట బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
-
2025-04-06T18:47:40+05:30
కాసేపట్లో SRH, GT మధ్య మ్యాచ్
హైదరాబాద్ వేదికగా హైదరాబాద్, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్
మరికొన్ని నిమిషాల్లో టాస్
టాస్ గుజరాత్ గెలుస్తుందంటూ అంచనా
ఫస్ట్ బ్యాటింగ్ హైదరాబాద్ చేసే ఛాన్స్
విజయం కోసం రెండు జట్లు బరిలోకి