Home » Telangana Congress
నగరంలోని టెలిఫోన్ భవన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సెక్రటేరియేట్‌కు వెళ్లేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) యత్నించారు.
కొత్త సచివాయంపై కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పందించారు.
‘బలగం’.. ‘బలగం’ (Balagam Movie) ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది.. ఏ ఇంట్లో చూసినా ఈ మూవీనే కుటుంబ సభ్యులంతా కలిసి వీక్షిస్తున్నారు..
నిరుద్యోగులను కేసీఆర్ (CM KCR) నిండా ముంచారని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మండిపడ్డారు.
అంబేద్కర్ విగ్రహం నిర్మించడం కాదు, దమ్ముంటే దళితున్ని ముఖ్యమంత్రి చేయ్యాలని సీఎం కేసీఆర్ (CM KCR)కు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali) సవాల్ విసిరారు.
ఖమ్మం ఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్తే బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి (Congress Senior Leader Renuka Chowdari) ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt)లో ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ EVM స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతు వివాదం రేగింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి(Prime Minister Narendra Modi) సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) బహిరంగ లేఖ
టీపీసీసీ (TPCC) చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పార్టీ పొత్తు విషయంపై కీలక వ్యాఖ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల ఫోన్ చేశారు.