Home » Temple
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 23: ఆరోగ్యసూత్రాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఎంఎల్హెచపీలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని సూపర్‌స్పెషాలిటీ వద్ద నున్న జిల్లా వైద్యఆరోగ్యశాఖాధి కా ర్యాలయంలో మంగళవారం ఆయన జిల్లాలోని 41 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఎంఎల్హెచపీలకు ప్రజారోగ్యం పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
మండలకేంద్రంలో లక్ష్మీతారమచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం స్వామివారిని ఐరావతం(తెల్లఏనుగు)పై ఊరేగించారు. తొలుత అర్చకులు, ఆలయనిర్వాహకులు ఆలయంలో మూలవిరాట్‌కు అభిషేకాలు, అర్చనలు, పూజలు చేశారు.
:తిరువళ్లూరు(tiruvallur) వైద్య వీరరాఘవ పెరుమాళ్ ఆలయ చిత్తిరై బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతియేటా తై, చిత్తిరై మాసాల్లో బ్రహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
మండల కేంద్రంలో వెలసిన శ్రీలక్ష్మీతారమ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గరుడ వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు.
రాజస్థాన్‌లోని ఓ గుడి నిర్మాణానికి 40 వేల కిలోల నెయ్యి వాడారు. దానికీ ఓ పెద్ద కారణం ఉంది. బికనీర్ నడిబొడ్డున ఆధ్యాత్మికత, శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది భండాసర్ జైన దేవాలయం(Bhandasar Jain Temple). ఐదవ తీర్థంకరుడైన సుమతినాథకు అంకితం చేసిన ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు.
ఉగాది పర్వదినం(Ugadi celebrations) పురస్కరించుకుని అనేక దేవాలయాలు భక్తులతో(devotees) రద్దీగా మారాయి. తెలుగువారికి నూతన సంవత్సర పండుగ ఉగాది ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి రోజు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం సమయంలో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం(indrakeeladri temple)లో పంచాంగ శ్రవణం(Panchanga Sravanam) ఉంటుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
అచ్చ తెలుగు పండగ. తెలుగు సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు ఉగాది. పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉగాది అంటారు. ఆ రోజు చేసే పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంటుంది.
దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు అంశం ఎంతటి వివాదాస్పద అంశంగా మారిందో అందరికీ తెలిసిందే. హిందువులు పరమ పవిత్రంగా భావిస్తున్న కాశీ విశ్వనాథ్ ఆలయంపై జ్ఞానవాపి ( Gnanavapi ) మసీదును నిర్మించారనే వార్తలు భారత్ అంతటా పెను సంచలనం కలిగించాయి.
యాదాద్రి: భక్తుల ఇలవేల్పు దైవం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు గురువారం ఉదయం వట పత్ర శాయి అలంకార సేవలో లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
భారత దేశం ఎన్నో పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధ దేవాలయాలకు నెలవు. ఆధ్యాత్మికంగా ఉన్న ప్రసిద్ధ దేవాలయాలలో ముఖ్యంగా కొన్నింటిని మాత్రమే చెప్పుకోవలసి వస్తే ఈ పది దేవాలయాలు ముందు ఉంటాయి. వాటిలో..