Home » TS Election 2023
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంభావం, అహంకారంమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణంమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉంటుందని సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ ( CPI Ramakrishna ) వ్యాఖ్యానించారు.
ఆయన.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నాయకుడు. ప్రజల నాడి పట్టి వారిలో చైతన్యం నింపే నేత. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజా సమస్యలే ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేసిన లీడర్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. దీంతో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అందజేయనున్నది. ఈ మేరకు వారు రాజ్‌భవన్‌కు బయలు దేరి వెళ్లారు.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ ( BJP ) గెలుపు చరిత్రాత్మకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM MODI ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మోదీ మాట్లాడుతూ.. తెలంగాణలోనూ బీజేపీని ఆదరించారు. దేశంలో నాలుగు వర్గాల సంరక్షణకు పెద్దపీట వేస్తామని మోదీ అన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో ఈరాత్రే సీఎల్పీ నేత ఎన్నుకోవడం కోసం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సూచన మేరకు గెలిచిన ఎమ్మెల్యేలను
జూబ్లీహిల్స్ ( Jubilee Hills ) అభ్యర్థుల భవితవ్యం ఇంకా తేలలేదు. ఈ నియోజకవర్గ కౌంటింగ్‌పై ఉత్కంఠత కొనసాగుతోంది. 45 ఈవీఎంల సీల్ తొలగించారంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ( Azharuddin ) ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి అజారుద్దీన్ నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) తెలిపారు. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ ( BRS ) గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలంతా ఒకెత్తు అయితే.. కామారెడ్డి ఫలితం మాత్రం మరొకెత్తు అని చెప్పక తప్పదు. ప్రస్తుతం కామారెడ్డి రిజల్ట్ గురించే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.
బర్రెలక్క (Barrelakka) అలియాస్ శిరీష.. ఒక నిరుద్యోగి. 2023 తెలంగాణ ఎన్నికల ముందు వరకు ఆమె పేరు పెద్దగా పరిచయం లేదు. సోషల్ మీడియాలో కొందరికే