Home » TS News
Telangana: జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రయిల్ రన్ సక్సెస్ అయ్యింది. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ పేస్ 2 విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి అయ్యింది. గోదావరి జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. బాహుబలి మోటర్లు ఆరు ఉండగా ఒక మోటర్తో పదిహేను వందల క్యూసెక్కుల నీటిని ట్రయల్ ద్వారా
Telangana: గ్రామ సింహాలను చూసి భయపడే రోజులు వచ్చాయి. బయటకు వెళ్లే సమయంలో వీధిలో కుక్కలు ఉన్నాయంటే చాలు వామ్మో కుక్కలు అంటూ అటు వైపునకు వెళ్లడమే మానేసుకుంటున్న పరిస్థితి. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందిరపై దాడి చేస్తూ వీధికుక్కులు రెచ్చిపోతున్నాయి. పలు సందర్భాల్లో కుక్కల దాడుల్లో చిన్నారులు ప్రాణాలు కూడా కోల్పోయారు.
నేడు 9వ రోజు అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. నేడు కూడా ప్రశోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. పలు శాఖల రిపోర్ట్‌ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
అనుమానం పెనుభూతమై కుటుంబాలను సర్వనాశనం చేస్తోంది. 17 ఏళ్ల పాటు కాపురం చేసిన తర్వాత కూడా భార్యపై అనుమానం పెంచుకున్నాడో భర్త. అంతే నిత్యం ఇంట్లో గొడవలు.
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.
Telangana: రాష్ట్రంలో వరుసగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
Telangana: తెలంగాణ కేబినెట్ సమావేశం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ 1లో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కేబినెట్లో 45 ఎజెండా అంశాలను ప్రభుత్వం చేర్చింది. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు అంశాలపై చర్చించి కేబినేట్ ఆమోదం తెలుపనుంది. స్కీల్ యూనివర్సీటి, రేషన్ కార్డులు, జాబ్ క్యాలేండర్, రైతు భరోసా విధివిధానాలతో పాటు లీగల్ డిపార్ట్మెంట్లో పలు పేర్ల...
Telangana: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్‌ను సుప్రీంకోర్టుకు పంపించారన్నారు.
Telangana: తెలంగాణ శాసనసభలో మహిళా నేతల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలు గాను వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నిండు శాసనసభలో సీఎం, డిప్యూటీ సీఎంలు మహిళల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని... వారి ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయ ఇంధనం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క టేబుల్ చేయనున్నారు.