Home » TSRTC Sankranti Income
సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు బస్సులను పెంచినట్లు TSRTC ఎండీ సజ్జనార్ వెల్లడించారు. దీంతోపాటు ఆర్టీసీ నిన్న ఒక్కరోజు 52 లక్షల మందికిపైగా ప్రయాణికులను స్వస్థలాలకు చేరవేసినట్లు తెలిపింది.
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు (Electric AC buses) ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.