Home » United Kingdom
‘‘మనం విదేశీ ఆహారం మీద ఆధారపడకూడదు. బ్రిటి్షవి కొనండి’’ అని బ్రిటన్ ప్రధాని సునాక్ పిలుపునివ్వడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఖరీదైన హోటళ్లలో గదులు బుక్ చేసుకునే సందర్భాల్లో కొన్నిసార్లు కొందరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. గదుల్లో ఏర్పాట్లు సరిగా లేకపోవడం, ఆహారం నాణ్యతగా లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఒకవేళ...
బంగారం నిల్వలపై(Gold Reserves) ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.యునైటెడ్ కింగ్డమ్(UK) నుండి దాదాపు 100 టన్నుల బంగారాన్ని (1 లక్ష కిలోగ్రాములు) ఆర్బీఐ(RBI)తన ఖజానాకు తరలించింది.
రాత్రిళ్లలో పడుకున్నప్పుడు, మరీ ముఖ్యంగా తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చే కలలు నిజం అవుతుంటాయని చాలామంది నమ్ముతుంటారు. ఇతరుల విషయంలో ఏమో గానీ, యునైటెడ్ కింగ్డమ్కి చెందిన ఓ మహిళకు మాత్రం తనకొచ్చిన కల నిజమైందని..
యునైటెడ్ కింగ్డమ్లో ఒళ్లు గగుర్పొడిచే ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను కిరాతకంగా హతమార్చి, ఆపై మృతదేహాన్ని 224 ముక్కలుగా కోశాడు. కొన్ని రోజుల పాటు బాడీ పార్ట్స్‌ని ప్లాస్టిక్ బ్యాగుల్లో దాచిన అతగాడు..
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చిన్న నేరం జరిగినా ఇట్టే పట్టుకునేందుకు అవసరమైన సదుపాయం ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో నేరస్థులను గుర్తించడం సులభంగా మారుతోంది. అయితే కొందరు దొంగలు కొన్నిసార్లు...
మీరెప్పుడైనా సోఫాలు తినే చిన్నారుల గురించి విన్నారా. అదేంటీ అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఇటివల ఓ తల్లి(mother) తన మూడేళ్ల కుమార్తెకు(child) ఉన్న అరుదైన అలవాటు గురించి ఓ మీడియా వేదికగా వెల్లడించారు.
ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్(Mobile Phones)లకు ఎంతలా అలవాటు పడిపోయారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దలదాకా.. చేతిలో ఫోన్ లేనిదే క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా.. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులైతే మొబైల్ ఫోన్లను విపరీతంగా వాడేస్తున్నారు.
బాబా వంగా.. ఈ బ్లైండ్ బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఎలాగైతే బ్రహ్మంగారు చెప్పిన జోస్యాలు ఒక్కొక్కటిగా నిజమవుతూ వస్తున్నాయో.. అలాగే బాబా వంగా వేసిన ప్రెడిక్షన్స్ కూడా దాదాపు నిజమయ్యాయి. 9/11 తీవ్రవాద దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు, బ్రెగ్జిట్ వంటి కొన్ని సంఘటనల్ని ఆమె ముందే అంచనా వేశారని చెప్తుంటారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) సోమవారం నుండి మూడు రోజులపాటు UKలో పర్యటించనున్నారు. 22 ఏళ్ల తరువాత భారత్ నుంచి రక్షణ శాఖ మంత్రి యూకేలో పర్యటించడం ఇది రెండోసారి.