Home » Uttar Pradesh
కొన్ని ప్రేమకథలు సుఖాంతంగా ముగిస్తే.. మరికొన్ని మాత్రం తీవ్ర విషాదంతో ముగుస్తుంటాయి. హత్యలు చేసేదాకా వ్యవహారాలు వెళ్తుంటాయి. చివరికి.. అడ్డుగా ఉన్నారని సొంత మనుషుల్ని సైతం...
భారతీయ జనతా పార్టీ (BJP)పై సమాజ్ వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. బయటి వ్యక్తులు అయోధ్యకు వచ్చి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, లాభాలు పొందడానికే ఇదంతా చేశారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల వ్యక్తులు అయోధ్యలో భూమి కొనడంవల్ల స్థానికులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు.
ఎక్కడైనా భార్యలు తమ భర్తలను మద్యం తాగొద్దని గోల పెడతారు. ఎప్పుడో ఒకసారి తాగితే పట్టించుకోరు కానీ.. తరచూ తాగితే మాత్రం తీవ్రంగా మందలిస్తారు. అయితే.. ఇక్కడ సీన్ రివర్స్. స్వయంగా..
కొంతమంది అధికారులు, సిబ్బంది.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. మరికొందరైతే ఏకంగా విధుల్లోనే సరససల్లాపాలు ఆడుకుంటూ చివరకు ప్రజల్లో చులకన అవుతుంటారు. ఇలాంటి..
జమ్ముకశ్మీర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త మొదటి భార్య కుమారుడు, అతని స్నేహితుడు కలిసి తనను వేధించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను అనుభవించిన చిత్రవధను కళ్లకు కట్టినట్టు వివరించింది.
బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ఉన్నావ్(Unnao)లోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఘోర ప్రమాదం(accident) చోటుచేసుకుంది. బీహార్లోని మోతిహారి నుంచి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్ను ఢీకొనడంతో 18 మంది మృత్యువాత చెందగా, మరో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజుపై వందశాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కొనుగోలు దారులకు మేలు జరగనుంది.
హాత్రాస్ తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం దాగి ఉండవచ్చని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన రాయబరేలిలో మంగళవారంనాడు పర్యటించారు. బచ్రావాన్లోని చురువా హనుమాన్ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరభారతం వర్షాలతో తడిసి ముద్దవుతోంది. ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ దెబ్బకు రోడ్లు పాడైపోయి భారీ గుంతలు ఏర్పడుతున్నాయి.