Home » VIJAYASHANTHI
ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు(BJP national executive meetings) దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ గెలుపునకు సమున్నత ఉద్దీపనాలు అవుతాయని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి (Vijayashanti)వ్యాఖ్యానించారు.
తెలంగాణ(Telangana)లో ఎన్నికలు(Elections) ఎప్పుడొచ్చినా బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) నేతృత్వంలోనే ఎన్నికలకు సిద్ధమని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి (Vijayashanti) తేల్చి చెప్పారు.
పంచాయితీల కోసం కేంద్ర 15వ ఆర్థిక సంఘం జమ చేసిన నిధుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడంపై సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పైకి అందంగా కనిపించడానికి పల్చగా రోడ్లు వేయిస్తూ కలరింగ్ ఇస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi)విమర్శలు గుప్పించారు.
సీఎం కేసీఆర్ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు.
బీఆరెస్ ఆవిర్భావం అంటూ ఆర్భాటంగా దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) చేసిన హడావుడి తుస్సుమందని బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శించారు.
మొన్నటి వరకూ టీఆర్ఎస్(TRS)గా ఉండి.. నిన్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)(BRS)గా మారిన ఈ పార్టీ వల్ల దేశానికి మరింత భారమే తప్ప మరొకటి కాదని బీజేపీ(BJP) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanthi) అన్నారు.
నిజమైన ప్రజాసేవకులంటే ప్రజలకు ఎంత ఆరాధన ఉంటుందో... అచంచల విశ్వాసానికి అర్థమేంటో గుజరాత్ (Gujarat) ప్రజలు తమ తీర్పుతో నేడు చాటి చెప్పారని తెలంగాణ బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) అన్నారు.
కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు.