Home » Virat Kohli
Team India: భారత జట్టు మళ్లీ అభిమానుల్ని నిరాశపర్చింది. పెర్త్ టెస్ట్ గెలుపుతో విజయాల బాట పట్టిందని మురిసేలోపే అడిలైడ్‌లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో టీమ్‌లో ఈ స్క్రాప్ అవసరమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గ్రౌండ్ లో కనిపించే కోహ్లీ వేరు తనకు తెలిసిన కోహ్లీ వేరని ఫుట్ బాల్ స్టార్ సునీల్ ఛెత్రి అన్నాడు. కోహ్లీ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు.
Rohit Sharma: అడిలైడ్ టెస్ట్ ఓటమిని టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి మ్యాచ్‌లో అదరగొట్టిన టీమ్.. ఇంత దారుణంగా ఆడటం ఏంటని షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Virat Kohli: అంపైర్‌తో గొడవ పెట్టుకున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. కింగ్ ప్రూఫ్స్ చూపించినా అంపైర్ మాట వినకపోవడంతో ఫైట్ కాస్తా పెద్దదైంది. దీంతో కోహ్ల తగ్గేదేలే అంటూ మరింత సీరియస్ అయ్యాడు.
Virat Kohli: ఆస్ట్రేలియా పేరు చెబితే చాలు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి పూనకాలు వచ్చేస్తాయి. ఆ జట్టుతో మ్యాచ్ ఉంటే తనలోని అగ్రెషన్‌ను బయటకు తీసుకొస్తాడు కింగ్. మళ్లీ అదే జరిగింది. కంగారూలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటున్నాడు. ఈ మధ్య కూల్‌గా, కామ్‌గా ఉంటున్నాడు. అలాంటోడు ఒక్కసారిగా అగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు.
కోహ్లీ తన వైఖరితో కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నాడని మాజీ క్రికెటర్ విమర్శించాడు. ఇప్పటికైనా కోహ్లీ మొండిపట్టు వీడి సమస్యకు పరిష్కారం ఆలోచించాలన్నాడు...
Virat Kohli: పింక్ బాల్ టెస్ట్ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. మొదటి మ్యాచ్‌లోలాగే మరోమారు తన బ్యాట్ తడాఖా చూపించేందుకు అతడు రెడీ అవుతున్నాడు. కంగారూ బౌలర్ల బెండు తీసేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తున్నాడు.
ఒకప్పుడు అధిక బరువు కారణంగా విమర్శల పాలైన ఆ కోహ్లీనే ఇప్పుడు ఫిట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అయితే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంత ఆషామాషీగా జరిగింది కాదని అనుష్క శర్మ వివరించింది.
Virat Kohli: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీమిండియాను భయపెడుతున్నాడు. జట్టుకు మూలస్తంభం లాంటి విరాట్.. పెర్త్ టెస్ట్ మాదిరిగా అడిలైడ్‌లోనూ ఆస్ట్రేలియాను ఏడిపిస్తాడని అంతా అనుకుంటున్నారు. కానీ కింగ్ మాత్రం దీనికి రివర్స్ చేస్తున్నాడు.