Home » Vishnu Priya
బెట్టింగ్ యాప్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పలువురు సెలబ్రిటీల మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ విష్ణుప్రియ నేడు మరోసారి విచారణకు హాజరుకానుంది.
బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేశారంటూ దాఖలైన కేసుల్లో యాంకర్ విష్ణుప్రియకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోకూడదని పోలీసులను ఆదేశించింది.
Betting Apps Investigation: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో రీతూ చౌదరి, విష్ణుప్రియలకు పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వగా.. ఈరోజు విచారణకు రావాల్సి ఉంది. అయితే ఈ విచారణకు ఇద్దరు కూడా డుమ్మా కొట్టేశారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు
Vishnupriya Questioned By Police: యాంకర్ విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించి విష్ణుప్రియను పోలీసులు విచారించారు.
Bigg Boss Telugu 8 Grand Finale: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంది. ఇవాళ జరిగే ఫినాలేతో విన్నర్ ఎవరో తేలిపోనుంది. అయితే ఈసారి హౌస్‌లో సందడి తగ్గనుంది. ఏకంగా ముగ్గురు హౌస్మేట్స్ డుమ్మా కొట్టేశారని తెలుస్తోంది. వాళ్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..