‘చెప్పాలని ఉంది’ సినిమా విజయవంతంకు సహకరించండి

ABN , First Publish Date - 2022-11-23T00:02:58+05:30 IST

: చెప్పాలని ఉంది సిని మా చాలా కొత్తగా ఉంటుం దని, ప్రతీఒక్కరూ ఈ సిని మా విజయవంతం అయ్యేం దుకు సహకరించాలని హీరో యష్‌పూరి కోరారు.

‘చెప్పాలని ఉంది’ సినిమా విజయవంతంకు సహకరించండి

దివాన్‌చెరువు, నవంబరు 22 : చెప్పాలని ఉంది సిని మా చాలా కొత్తగా ఉంటుం దని, ప్రతీఒక్కరూ ఈ సిని మా విజయవంతం అయ్యేం దుకు సహకరించాలని హీరో యష్‌పూరి కోరారు. ప్రమోష న్‌ వర్క్‌లో భాగంగా భూపా లపట్నంలోని రాజమ హేం ద్రి (రైట్‌) ఇంజనీరింగ్‌ కళా శాలను చెప్పాలని ఉంది సినిమా హీరో యష్‌పూరి, హీరో యిన్‌ స్టెపీపటేల్‌ మంగళ వారం సందర్శించి సందడి చేశారు. విద్యార్థులతో కలసి వారు డ్యాన్స్‌ చేస్తూ పాటలతో హోరెత్తించారు. విద్యార్థులతో సినీనటులతో ఫొటోలు, సెల్పీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో రైట్‌ కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్‌ అడ్డాల శ్రీహరి, ప్రిన్సిపాల్‌ ఎం.మురళీకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:03:01+05:30 IST