Vijayawada: దుర్గమ్మ ఆలయంలో దొంగల హల్‌చల్
ABN , First Publish Date - 2022-12-23T18:03:56+05:30 IST
దుర్గమ్మ ఆలయం (Durgamma temple)లో దొంగల హల్‌చల్ చేశారు
విజయవాడ: దుర్గమ్మ ఆలయం (Durgamma temple)లో దొంగల హల్‌చల్ చేశారు. ఓ భక్తురాలి (Devotee) నుంచి రూ.15లక్షల విలువైన బంగారం, రూ.60 వేలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సీపీ ఫుటేజీ పరిశీలిస్తున్నట్లు దుర్గగుడి సిబ్బంది, పోలీసులు తెలిపారు.