అటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలి: యనమల

ABN , First Publish Date - 2022-11-14T15:27:35+05:30 IST

జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులను సంక్షోభంలోకి నెట్టిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) అన్నారు.

అటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలి: యనమల

పశ్చిమగోదావరి: జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులను సంక్షోభంలోకి నెట్టిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) అన్నారు. అధికారంలో లేనప్పుడే జగన్ లక్ష కోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు సీఎం ను చేసి భస్మాసుర హస్తాన్ని నెత్తిమీద పెట్టుకున్నామన్నారు. జగన్ (Jagan) తప్పుడు నిర్ణయాల వల్లే అప్పుల్లో దేశంలోనే ఏపీది రెండో స్థానంలో ఉందన్నారు. ఇటువంటి వ్యక్తికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - 2022-11-14T15:27:37+05:30 IST