Sabarimala temple: తెరుచుకున్న శబరిమల ఆలయం

ABN , First Publish Date - 2022-11-17T03:47:39+05:30 IST

వార్షిక మండలం-మకరవిలక్కు యాత్రల సందర్భంగా శబరిమలలోని అయ్యప్ప ఆలయ ద్వారాలు బుధవారం సాయంత్రం నుంచి తెరచుకున్నాయి.

Sabarimala temple: తెరుచుకున్న శబరిమల ఆలయం

పథనంతిట్ట, నవంబరు 16: వార్షిక మండలం-మకరవిలక్కు యాత్రల సందర్భంగా శబరిమలలోని అయ్యప్ప ఆలయ ద్వారాలు బుధవారం సాయంత్రం నుంచి తెరచుకున్నాయి. ఆలయ ప్రధానార్చకుడు(తంత్రి) కందరారు రాజీవరు, త్వరలో విరమణ చేయనున్న ముఖ్య అర్చకుడు ఎన్‌ పరమేశ్వర్‌ నంబూద్రి గర్భగుడి తలుపులను తెరచి పూజలు నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలను ఎత్తేశారు. తొలిరోజు సాయంత్రమే స్వామి దర్శనానికి 30వేలకు పైగా భక్తులు వచ్చారని ట్రావెన్‌కోర్‌ దేవస్వాం బోర్డు వెల్లడించింది.

Updated Date - 2022-11-17T03:47:40+05:30 IST