పనుల్లో వేగం పెంచాలి : జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి
ABN , First Publish Date - 2022-11-21T23:56:09+05:30 IST
జడ్పీ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జడ్పీ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌లో నిర్మిస్తున్న నూతన జడ్పీ భవన పనులను పరిశీలించారు.

వికారాబాద్, నవంబరు21 : జడ్పీ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జడ్పీ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌లో నిర్మిస్తున్న నూతన జడ్పీ భవన పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని, నాణ్యత తగ్గొద్దని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డిప్యూటీ సీఈవో సుభాషిణి, పీఆర్‌ఈఈ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.