ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KA Paul: భూ హక్కుల చట్టం-2023 నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి

ABN, Publish Date - Dec 23 , 2023 | 02:33 PM

ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం-2023 నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) వెంటనే వెనక్కి తీసుకోవాలని చట్టాన్ని రద్దు చేయకపోతే న్యాయపోరాటం చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) వ్యాఖ్యానించారు. శనివారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రుల హక్కుల కోసం న్యాయవాదులు పోరాటం చేస్తున్నారని చెప్పారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విఫలం అయ్యారని కేఏ పాల్‌ ఎద్దేవా చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం-2023 నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) వెంటనే వెనక్కి తీసుకోవాలని చట్టాన్ని రద్దు చేయకపోతే న్యాయపోరాటం చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) వ్యాఖ్యానించారు. శనివారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రుల హక్కుల కోసం న్యాయవాదులు పోరాటం చేస్తున్నారని చెప్పారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విఫలం అయ్యారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. ఏపీలో భూ హక్కుల చట్టం ద్వారా కోట్ల విలువైన భూములు కాజేయాలనే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ హక్కుల చట్టంపై ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలని కేఏ పాల్‌ డిమాండ్ చేశారు.

Updated Date - Dec 23 , 2023 | 02:33 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising