ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Venkateswara Rao: వైసీపీ ప్రభుత్వంపై వెంకటేశ్వరరావు హాట్ కామెంట్స్

ABN, Publish Date - Dec 25 , 2023 | 06:29 PM

నేడు రాజకీయాలంటే బూతులు తిట్టుకోవడమే.. దానికి ఎదురు జవాబులు ఇచ్చుకోవడం తప్ప ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ( Daggubati Venkateswara Rao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు కారంచేడులో గ్రామస్తులతో మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... ‘‘బీజేపీ అధికారంలో లేనప్పుడే పురందేశ్వరి ఆ పార్టీలో చేరారు. కారంచేడులో రోడ్లు వేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు’’ అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు.

బాపట్ల: నేడు రాజకీయాలంటే బూతులు తిట్టుకోవడమే.. దానికి ఎదురు జవాబులు ఇచ్చుకోవడం తప్ప ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ( Daggubati Venkateswara Rao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు కారంచేడులో గ్రామస్తులతో మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... ‘‘బీజేపీ అధికారంలో లేనప్పుడే పురందేశ్వరి ఆ పార్టీలో చేరారు. కారంచేడులో రోడ్లు వేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ప్రస్తుత పరిస్తితుల్లో ఈ రోడ్ల మీద ఇంత స్వేచ్ఛగా తిరగగలిగే వాడిని కాదు. భగవంతుడి దయవల్ల పర్చూరు నియోజకవర్గంలో నేను ఓడిపోవడం మంచిదైంది. ఓడిపోయిన రెండు నెలలకి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నన్ను పిలిచి నా కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పారు. జగన్ పెట్టిన నిబంధనలకు వైసీపీలో ఇమడలేమని నిర్ణయించుకున్నాము’’ అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - Dec 25 , 2023 | 07:09 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising