75 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన
ABN , First Publish Date - 2023-08-14T23:59:24+05:30 IST
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టారు. పాఠశా లలు, కార్యాలయాలను ముస్తాబు చేస్తున్నారు.

నందిగాం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టారు. పాఠశా లలు, కార్యాలయాలను ముస్తాబు చేస్తున్నారు. సోమవారం లఖిదాసుపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు 75 అడుగుల పతాకాన్ని ప్రదర్శించారు. హెచ్‌ఎం చిలుకు కృష్ణారావు ఆధ్వర్యంలో విద్యార్థులు పతాకాన్ని ప్రదర్శిస్తూ జాతీయత నినాదాలు చేశారు.